Breaking News

వాట్సాప్ లో కొత్త ఫీచర్ఇకపై ప్రశాంతంగా ఉండండి..!

30 th Jul 2020, UTC

టెక్నాలజీ :వాట్సాప్ ఓ నిత్యావసరంగా మారిపోయింది. ఏమి చెప్పాలన్న,ఎవరికీ చెప్పాలన్న,ఈ మధ్య కాల్ చేయడం తగ్గించేసి,షార్ట్ గా మెసేజ్ పంపించేస్తున్నారు. సెకండ్లలో మెసేజ్ వెళ్లిపోవడం,వాట్సాప్ ను ఉపయోగించేవారు ఎక్కువ గా ఉండడంతో,ఈ ఆప్ టాప్ లోకి వెళ్ళిపోయింది. వాట్సాప్ ముఖే నిద్రా వాట్సాప్ హస్తే సుప్రభాతం అన్నట్లు తయారైంది పరిస్థితి అయితే అతి సర్వత్రా వ్యర్జయేత్ అన్నది పెద్దల మాట. ఏదైనా ఎక్కువైనా కొద్దీ ఇబ్బందులు తప్పవు.
       వాట్సాప్ లో ఇద్దరు కంటే ఎక్కువ కలిసి ఓ గ్రూపు లో మాట్లాడుకోవచ్చు. అయితే ఈ గ్రూపు ల్లో సంభాషణలు మనం బిజీ గా ఉన్నప్పుడు ఇబ్బందికరంగా ఉంటాయి. అయితే వీటిని మ్యూట్ లో పెట్టుకునే సదవకాశాన్ని కూడా వాట్సాప్ మనకి కల్పించింది. కానీ ఈ మ్యూట్ కేవలం పరిమిత కాలం మాత్రమే ఉంటుంది. ఒక రోజు, వారం, లేదా ఒక సంవత్సరం పాటు మనం మ్యూట్ లో పెట్టుకునే అవకాశం ప్రస్తుతానికి ఉంది.
         అయితే వాట్సాప్ ఈ విషయం లో మరో కొత్త అప్ డేట్ ను తీసుకొచ్చింది. ఇకనుంచి వాట్సాప్ వినియోగదారులు శాశ్వతం గా మ్యూట్ ఆప్షన్ ను వినియోగించవచ్చు. ఒకసారి మ్యూట్ పెడితే శాశ్వతం ఆ గ్రూప్ తాలూకు నోటిఫికెషన్స్ మనకి రావు.  మ్యూట్ నోటిఫికెషన్స్ ఫీచర్ లో ‘Always’ ఆప్ష‌న్‌ను ఎంచుకోవడం ద్వారా నోటిఫికేషన్ రాకుండా మ్యూట్ లో ఉంచొచ్చు. ప్రస్తుతం ఈ అప్ డేట్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ కొత్త అప్ డేట్ అందుబాటులోకి రానుంది. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox