Breaking News

"వర్క్ ఫ్రం హోం" కంటిన్యూ చేస్తున్న ఐటి ఉద్యోగులు..!

08 th Jun 2020, UTC
కరోనా మహమ్మారి గత రెండున్నర నెలల నుంచి పట్టి పీడిస్తోంది. అయితే.. దేశవ్యాప్త గా దాదాపు 70 రోజుల పాటు లాక్ డౌన్ ను విధించడం తో.. ఐటి కంపెనీలన్నీ.."వర్క్  ఫ్రం హోం" బాట పట్టాయి.. ఆఫీస్ వర్క్ కు ప్రత్యామ్నాయం గా.. "వర్క్  ఫ్రం హోం"  ఆప్షన్ ను ప్రవేశపెట్టాయి.. అయితే.. ఉద్యోగులు కూడా ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోవడం తో.. ఇంట్లో నుంచే పని చేయడం మొదలుపెట్టారు.
 
         అయితే.. గత రెండున్నర నెలలుగా ఈ మహమ్మారి మరింత విజృంభిస్తూ పోతోందే గానీ.. ఎక్కడా తగ్గుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రస్తుతం భారత్ లో కేసుల సంఖ్యా రెండున్నర లక్షలు దాటింది. మరోవైపు.. మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి వ్యాధి వ్యాప్తి గాలి కంటే వేగంగా సాగుతున్నట్లు ఉంది. ఈ నేపధ్యం లో ఐటి కంపెనీ లు కూడా  ఆలోచనలో పడ్డాయి. "వర్క్  ఫ్రం హోం"  ను మరో నాలుగు నెలలపాటు కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి.. ఈ మేరకు నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి ఐటి కంపెనీలు భావిస్తున్నాయి.
 
         ఇప్పటికే...ప్రముఖ కంపెనీ అమెజాన్ అక్టోబర్ 2 వ తేదీ వరకు "వర్క్  ఫ్రం హోం"  ను ఇచ్చింది. గూగుల్, ఫేస్ బుక్ సంస్తలయితే.. ఈ ఏడాది చివరి వరకు "వర్క్  ఫ్రం హోం"  ను కొనసాగించాలని సూచించాయి. మరో వైపు... గూగుల్, హిటాచి సంస్థలు తమ ఉద్యోగులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం యాభై వేల రూపాయలను  ప్రకటించాయి.ఇది ఇలా ఉంటె.. ఈ "వర్క్  ఫ్రం హోం" పరిస్థితులపై తెలంగాణ ఐటి ఉద్యోగుల అసోసియేషన్ ఓ సర్వే ను నిర్వహించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 500 ఐటీ ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. 30కి పైగా ఐటీ సంస్థల ఉద్యోగుల ఆఫీసుల నుంచి చేయడానికి ఇష్టపడుతున్నట్లు తేలింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox