Home / Wankhede Stadium
Sunil Gavaskar and Sachin dance in Wankhede Stadium in Mumbai: ముంబైలోని వాంఖడే స్టేడియం జూబ్లీ వేడుకల్లో ప్రముఖ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ సందడి చేశారు. ఈ ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు సరికొత్త అవతారం ఎత్తారు. ఒకరు పాటలు పాడగా.. మరొకరు స్టెప్పులు వేసి అలరించారు. సునీల్ గవాస్కర్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత వ్యాఖ్యాత అవతారం ఎత్తగా.. సచిన్ తనకు మొదటి నుంచి అలవాటైన నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు. క్రమశిక్షణను కొనసాగిస్తున్నారు. […]
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని బుధవారం ముంబై వాంఖడే స్టేడియంలో ఆవిష్కరించారు. ఏప్రిల్‌లో టెండూల్కర్ 50వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆ సంవత్సరం ప్రారంభంలో ఆవిష్కరించాలని మొదట అనుకున్నారు. అయితే, నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో ఇప్పుడు జరిగింది.
MI vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్లో భాగంగా వాంఖడే వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది.
MI Vs RCB: వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ముంబయి ఇండియన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఇరుజట్లకు కీలకం కానుంది. ఈ రెండు జట్లు కూడా 10 పాయింట్లతో సమానంగా ఉన్నాయి.
చివరి బాల్ వరకు పంజాబ్ కింగ్స్ తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో 13 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి చవి చూసింది.
MI vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
MI vs KKR: వాంఖడే స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
CSK vs MI: వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రోహిత్ సేన మెుదట బ్యాటింగ్ చేయనుంది.
IND vs AUS: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ శుభారంభం చేసింది. లక్ష్య ఛేదనలో మెుదట తడబడిన భారత్.. కేఎల్ రాహుల్ అద్వీతియ పోరాటంతో విజయాన్ని అందుకుంది. మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
Ind vs Aus 1st ODI: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మెుదటి వన్డేలో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. వరుసగా ఇషాన్ కిషాన్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ ఔటయ్యారు. దీంతో భారత్ ఇబ్బందుల్లో పడింది.