Home / Toyota
Toyota New Electric Car: కొన్నేళ్లుగా భారత్‌లో ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌కు డిమాండ్ క్రమంగా పెరుగుతుంది. 2024 మొత్తం కార్ల అమ్మకాల్లో ఈవీల వాటా 52 శాతం ఉందంటే.. ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సెగ్మెంట్లో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కూడా ఈ రేసులోకి చేరింది. ప్రపంచ మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. కొత్త మోడల్‌ను మార్చి 11న ఆవిష్కరించనున్నారు. కానీ […]
Innova Hycross CNG: టయోటా ఇన్నోవా హైక్రాస్ ఒక ఫేమస్ ఎంపీవీ. ఈ కారును కిర్లోస్కర్ మోటర్ సంస్థ భారత్ మార్కెట్లో లాంచ్ చేసినప్పటి నుంచి భారీ సంఖ్యలో అమ్ముడవుతోంది. కారు లుక్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది. కస్టమర్లు కూడా ఈ కారును కొనేందుకు పోటీపడుతున్నారు. ఈ ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్, హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే ప్రస్తుతం అదే హైక్రాస్ గరిష్ట మైలేజీని అందించడానికి CNG కిట్‌తో అబ్బురపరుస్తోంది. దీనికి సంబంధించిన […]
2025 Toyota Innova Electric: టయోటా ఇండోనేషియా ఇంటర్నేషనల్ మోటార్ షో (IIMS 2025)లో కిజాంగ్ ఇన్నోవా BEV కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. ఈ మోడల్ ఇప్పటికే మార్చి 2022లో ఇండోనేషియాలో పరిచయం చేసింది. అయితే కొత్త మోడల్ ఇప్పుడు మునుపటి కంటే మెరుగ్గా ఉంది. కొత్త మోడల్ పూర్తిగా ఎలక్ట్రిక్ 7-సీటర్ ఎంపీవీ. విశేషమేమిటంటే టొయోటా ఇన్నోవా బిఇవి కాన్సెప్ట్ ఇండోనేషియాలో ప్రవేశపెట్టిన డీజిల్ కిజాంగ్ ఇన్నోవా మాదిరిగానే ప్యానలింగ్ను కలిగి ఉంది. అయితే, స్పోర్టియర్ హెడ్‌ల్యాంప్‌లు, […]
Toyota Urban Cruiser EV: టయోటా-మారుతి సుజుకి రెండు కంపెనీలు ఫేమస్ మోడళ్లను రీబ్యాడ్జ్ చేసి విక్రయిస్తున్నాయి. ఇప్పుడు ఈ బ్రాండ్లు భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మారుతి సుజుకి జనవరిలో జరిగిన ఆటో ఎక్స్పో 2025లో తన మొదటి ఎలక్ట్రిక్ SUV, E-వితారాను ఆవిష్కరించింది. ఈ కారు ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే, ఈ ఎస్యూవీ టయోటా మోడల్ కూడా రానుంది. కానీ ఈ ఎలక్ట్రిక్ టొయోటా […]