Home / Theatres Strike
NO Shutdown Theatres in Telugu States: తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్ల బంద్ ఉండబోదని స్పష్టమైంది. ఈ మేరకు సినీ నిర్మాతలు, థియేటర్ యజమానుల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని సినీ వర్గాలు ప్రకటించినట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది. పరిశ్రమలోని సమస్యలను సమగ్రంగా చర్చించి, పరిష్కరించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. మే 30 నుంచి […]