Home / Team India Womens
Women’s ODI World Cup from September 30 : భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీ షెడ్యూల్ ఖరారైంది. వాస్తవానికి భారత్ వేదికగా వరల్డ్ కప్లో మొత్తం మ్యాచ్లు జరుగాల్సి ఉన్నా పాక్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోసెప్టెంబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 2 వరకు మెగా టోర్నీ జరుగనున్నట్లు ఐసీసీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. కొలంబోలో పాకిస్థాన్ మ్యాచ్లకు ఏర్పాట్లు చేశారు. బెంగళూరు, గువాహటి, ఇండోర్, విశాఖపట్నం, కొలంబో వేదికలుగా ప్రపంచకప్ మ్యాచ్లు […]
Team India: భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా మధ్య ట్రైసిరీస్ గెలుపుతో ఊపుమీదున్న భారత మహిళల జట్టు మరో సమరానికి సిద్ధమవుతోంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న వన్డే, టీ20 సిరీస్ కు రెడీ అవుతోంది. అందుకు సంబంధించి త్వరలోనే ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లనుంది. అయితే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారత మహిళల జట్టును బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. జట్టులో షఫాలీ వర్మకు చోటు దక్కింది. దాదాపు ఏడాది తర్వాత షఫాలీ మళ్లీ జట్టులోకి చేరనుంది. […]