Home / Sana Makbul
Sana Makbul Said She Diagnosed With Liver Cirrhosis: బిగ్బాగ్ విన్నర్, నటి సనా మక్బుల్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంది. కొంతకాలంగా ఆటో ఇమ్యూన్ హైపటైటిస్తో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం తాజాగా మరింత క్షిణించింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఇటీవల సనా ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటో షేర్ చేస్తూ తన ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి బెడ్‌పై ఆమెను అలా చూసి అభిమానులంత ఆందోళన చెందుతున్నారు. ఈ […]