Home / Public Census
Public Census Gazette Notification out Today: ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న జనగణన ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. దేశంలో 16 ఏళ్ల తర్వాత చేపడుతున్న ఈ ప్రక్రియకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది. రెండు దశల్లో జనగణన ప్రక్రియ సాగనుందని తెలుస్తోంది. అయితే తొలిదశలో జమ్ముకాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో 2026 అక్టోబర్ 1 నుంచి, రెండో దశలో దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో 2027 మార్చి […]