Home / Posani Krishna Murali
Actor Posani Krishna Murali arrest police case filed: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో ఆనాటి పెద్దలను అడ్డం పెట్టుకొని చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదు మేరకు ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ప్రజలను రెచ్చగొట్టడం, వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం, మహిళలపై అసభ్య […]
AP Police arrest Posani Krishna Murali: నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని నివాసంలో ఏపీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి, అనంతపురం తరలించారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో పోసానిపై సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదైంది. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని ఆయనపై అభియోగాలు నమోదు అయ్యాయి. వైద్య పరీక్షల అనంతరం రాజంపేట మెజిస్ట్రేట్ […]