Home / Newzealand
India vs New Zealand Schedule Out Now: వచ్చే ఏడాది ప్రారంభంలో టీమిండియా.. న్యూజిలాండ్ తో సుదీర్ఘ సిరీస్ కొనసాగించనుంది. ఈ మేరకు 2026 జనవరిలో న్యూజిలాండ్ జట్టు ఇండియా టూర్ కి రానుంది. ఇందులో కివీస్ తో భారత్ 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్ లు ఆడనుంది. అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను బీసీసీఐ నిన్న ప్రకటించింది. మ్యాచ్ లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. జనవరి […]