Home / Laya
Laya: ఈమధ్యకాలంలో సీనియర్ హీరోయిన్లు రీఎంట్రీలు ఎక్కువ అవుతున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన హీరోయిన్లు మధ్యలో కొంత గ్యాప్ తీసుకొని కొత్తగా ఇప్పుడు రీఎంట్రీలు ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్ లయ కూడా అదే పంధాలో రీఎంట్రీ ఇస్తుంది. అచ్చ తెలుగు అందం అయిన లయ.. స్వయంవరం సినిమాతో తెలుగుతెరకు పరిచయామైంది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న లయ.. సీనియర్, జూనియర్ అని లేకుండా అందరి హీరోల సరసన ఆడిపాడింది. […]