Home / Kumbh Mela
45 days of Maha Kumbh Mela concludes: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గత 45 రోజులుగా జరుగుతున్న మహాకుంభమేళా బుదవారంతో ప్రశాంతంగా ముగిసింది. జనవరి 13న పుష్య పౌర్ణమి ఘడియల్లో ప్రారంభమైన ఈ అరుదైన ఆధ్యాత్మిక వేడుక.. మాఘ అమావాస్య నాటి మహాశివరాత్రితో ముగిసింది. ఈ నెలన్నర కాలంలో ప్రపంచం నలుమూలల నుంచి 63 కోట్లకు పైగా భక్తులు ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు పావన త్రివేణీ […]
AP Deputy CM Pawan Kalyan in Maha Kumbh Mela with Family: ప్రయాగ్‌రాజ్‌లో వైభవంగా జరుగుతున్న మహాకుంభమేళాకు జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబసమేతంగా వెళ్లారు. త్రివేణి సంగమంలో భార్య అన్నా లెజ్నోవా, కుమారుడు అకీరా, డైరెక్టర్ త్రివిక్రమ్‌తో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం పవన్ దంపతులు పవిత్ర సంగమం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పసుపు కుంకుమ, పువ్వులు సమర్పించి హారతి ఇచ్చారు. పితృదేవతలకు తర్పణాలు వదిలి, […]