Home / Gangaram Hospital
Sonia Gandhi Health Bulletin Released: కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ నిన్న రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రికి తరలించారు. నిపుణుల పర్యవేక్షణలో సోనియా గాంధీకి చికిత్స అందిస్తున్నారు. అయితే గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలతో సోనియాగాంధీ ఆస్పత్రిలో చేరినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి చైర్మన్ అజయ్ స్వరూప్ […]