Home / Electrical Accident
Electric Wires Cut Down in Hyderabad: హైదరాబాద్ ఎల్బీనగర్ లో విషాదం నెలకొంది. చింతల్ కుంట ఏరియాలో ఇవాళ తెల్లవారుజామున హైటెన్షన్ కరెంట్ వైర్లు తెగిపడి ఇద్దరు సజీవదహనమయ్యారు. అక్కడే నిద్రిస్తున్న ఓ శునకం కూడా కాలి బూడిదైంది. కాగా చింతల్ కుంట ప్రాంతంలో రోడ్డుపక్కన ఉన్న ఫుట్ పాత్ పై ఇద్దరు వ్యక్తులు నిద్రిస్తున్నారు. ఈక్రమంలోనే వారిపై హైటెన్షన్ కరెంట్ వైర్లు తెగి వారిపై పడిపోయాయి. ప్రమాదంలో మంటలు అంటుకుని ఇద్దరు పూర్తిగా కాలిపోయారు. […]