Home / coconut water uses
కొబ్బరిబోడంతో ఆరోగ్యానికెంతో మేలు కొబ్బరినీళ్లు శరీరానికి చలువను అందిస్తాయి. ఎండ తాపం నుంచి రక్షిస్తాయి. కొబ్బరి నీళ్లను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ తాగవచ్చు. కొందరైతే అన్ని కాలాల్లో ఇష్టంగా తాగుతారు. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరి బోండం తాగడం వలన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. డీ హైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడే అమృతపానియం కొబ్బరినీళ్లు కొబ్బరి బోండంలోని నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం ఉంటుంది. ఇవి […]