Home / Business Review Article
Harvard University on Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకు దేశవ్యాప్తంగానే కాక, ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు హైదరాబాద్ ప్రజలకు విలువైన సేవలను అందిస్తోంది. మొత్తం మూడు మార్గాలతో దాదాపు 65 కి.మీ మేర మెట్రోను ఎల్ అండ్ టీ కంపెనీ నిర్మించింది. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ అందరితో ప్రశంసలు పొందుతోంది. తాజాగా హైదరాబాద్ మెట్రోకు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీ ఈ […]