Home / Bromance Movie Review
Bromance Movie Review: ఈ మధ్య మలయాళ సినిమాలు మంచి మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పిస్తున్నాయి. ఇక తాజాగా మరో మంచి కామెడీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే బ్రోమాన్స్. ప్రేమమ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ ప్రతాప్, మాథ్యూ థామస్, శ్యామ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అర్జున్ అశోకన్ , మహిమా నంబియార్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాకు అరుణ్ డి జోస్ […]