Home / best flour for sugar patients
Best Flour for Sugar Patients: షుగర్ వ్యాధి అంటేనే ఆమడదూరం పరిగెత్తుతారు. ఆహరపు అలవాట్లు, జీన్స్ ప్రభావంతో కొందరు షుగర్ కు లోనవుతున్నారు. షుగర్ ఉన్న వాళ్లు ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. దీంతోపాటు ఉపయోగకరమైన పొడులను, ఆహారంలో భాగం చేయాలి. అందులో భాగంగా కొన్ని రకాల పిండిని ఆహారంలో భాగం చేసుకోవాలి. బాదాం పిండి, బార్లీ పిండి షుగర్ వ్యాధి ఉన్నవారికి చాలా ఉపయోగం. షుగర్ ను సరైన విధంగా కంట్రోల్ లో ఉంచకపోతే […]