Breaking News

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన యూసుఫ్ పఠాన్ ..!

26 th Feb 2021, UTC

టీం ఇండియాలో ఆల్ రౌండర్ యూసుఫ్ పఠాన్  క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఆయన అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ మాధ్యమం ద్వారా చెప్పారు. ఈ సందర్భంగా పఠాన్ తనకు ఇప్పటివరకు అవకాశాలు ఇచ్చిన బీసీసీఐ బరోడా క్రికెట్ అసోసియేషన్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే, తనకు అండగా నిలబడినందుకు దేశానికీ, సన్నిహితులకు, తన కుటుంబానికి కూడా ధన్యవాదాలు చెబుతున్నట్లు ప్రకటించాడు.

పఠాన్ ఇప్పటివరకు టీం ఇండియా తరపున 57 వన్డేలు 22 టీ ట్వంటీ లు ఆడాడు. 2011 వన్డే ప్రపంచకప్ లు గెలవడంలో యూసుఫ్ పఠాన్ కీలక పాత్ర పోషించారు. తాజాగా, తానూ అన్ని ఫార్మాట్ల నుంచి క్రికెట్ కు దూరం అవుతున్నట్లు ప్రకటించారు. తనకు తొలిసారి టీం ఇండియా జెర్సీ ధరించిన క్షణాలు ఇప్పటికీ గుర్తున్నట్లు ప్రకటించాడు. క్రికెట్ గాడ్ సచిన్ ను భుజాలపై మోయడం తన కెరీర్ లో అత్యంత అరుదైన క్షణాలుగా పఠాన్ పేర్కొన్నాడు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox