Breaking News

ఆసీస్ క్రికెట్ ఫాన్స్ పై మండిపడుతున్న విరాట్ కోహ్లీ..!

10 th Jan 2021, UTC

ఆస్ట్రేలియా :టీం ఇండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటనలో అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ ఫాన్స్ భారత క్రికెటర్లపై జాత్యహంకార వ్యాఖ్యలను చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే టీం ఇండియా యాజమాన్యం ఆస్ట్రేలియా క్రికెట్ కు కంప్లైంట్ చేసింది. మూడవ టెస్ట్ సిరీస్ సమయంలో ఆస్ట్రేలియా క్రికెట్ ఫాన్స్ చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు ఎంత దుమారం లేపిందో తెలిసిందే.

తాజాగా, నాలుగవ మ్యాచ్ సమయంలో కూడా ఇండియన్ క్రికెటర్స్ ఈ  చేదు సంఘటనను ఎదుర్కోవాల్సి వచ్చింది. కొందరు ఆసీస్ అభిమానులు ఎక్కువ సిరాజ్ ను టార్గెట్ చేసారు. సిరాజ్ ను మంకీగా సంబోధిస్తూ అసభ్య వ్యాఖ్యలు చేసారు. దీనితో, ఇతర దేశాల క్రికెట్ ఫాన్స్ కూడా ఆస్ట్రేలియా క్రికెట్ ఫాన్స్ పై మండిపడుతున్నారు.

తాజగా, ఈ ఘటన పై విరాట్ కోహ్లీ స్పందించారు. " ఆస్ట్రేలియా ఫాన్స్ రౌడీలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జాత్యహంకార వ్యాఖ్యలు ఏ మాత్రం సహించరానివని పేర్కొన్నారు. మైదానంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయన్నారు. మళ్ళీ ఇలాంటి ఘటనలు చూడాల్సి రావడం విచారకరం" అని కోహ్లీ పేర్కొన్నారు. మరిన్ని వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox