Breaking News

సన్ రైజర్స్ హైదరాబాద్- కోల్‌కత నైట్ రైడర్స్... బోణి ఎవరిదీ..?

26 th Sep 2020, UTC

ఐపీఎల్ :నేడు సన్ రైజర్స్ హైదరాబాద్- కోల్‌కత నైట్ రైడర్స్ ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2020లో ఈరోజు రెండు బ్యాచ్ లకు ఇది రెండో మ్యాచ్. రెండు టీంలు మొదట జరిగిన మ్యాచ్ లో ఓడిపోయాయి. నేడు రెండు టీంలు తాము ఎలాగైనా గెలవాలన్న కసిలో ఉన్నాయి. ఈరోజు బోణి ఎవరిదో అన్న ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. మొదటి మ్యాచ్ లో బెంగళూరుతో తలపడిన సన్ రైజర్స్ 153 పరుగులకు ఆలౌట్ అయి ఓడిపోయింది. ఆర్సీబీ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ టీం మిచెల్ మార్ష్ గాయపడడంతో అతని స్థానములో వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ వస్తున్నాడు. దీనితో సన్ రైజర్స్ బలం పెరిగిందనే తెలుస్తోంది.

నైట్ రైడర్స్ తమ మొదటి మ్యాచ్ ముంబైతో ఆడింది. ముంబై బౌలర్లను తట్టుకోలేక 146 పరుగులకే కలకత్తా టీం కుప్పకూలింది. ఈరోజు ఆడబోయే రెండు జట్లు మొదటి మ్యాచ్ లో ఓడిపోయాయి ఇపుడు ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాయి. మరి బోణి ఎవరు కొడతారో చూడాలి. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox