Breaking News

ఐసిసి క్రికెట్ కమిటీ చైర్మన్ గా సౌరవ్ గంగూలీ

17 th Nov 2021, UTC

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2019 నుంచి అనిల్ కుంబ్లే   ఐసిసి చైర్మన్ గా వున్నారు. మకోవైపు ఐసిసి బిసిసిఐతో పన్ను బాధ్యతలను  పంచుకోవడానికి అంగీకరించింది.

భారత బోర్డు కేంద్ర ప్రభుత్వం నుంచి 10 శాతం పన్ను మినహాయింపులు పొందే అవకాశం లేదు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశం మూడు  ఐసిసి ఈవెంట్లకు  ఆతిథ్యం ఇవ్వనుంది, దీని కోసం  ఐసిసి భారత ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తుంది. శ్రీలంకతో 2026 టి20 ప్రపంచ కప్, 2029 ఛాంపియన్స్ ట్రోఫీ మరియు 2031 వన్డే ప్రపంచ కప్‌కు బంగ్లాదేశ్‌తో కలిసి భారతదేశం  ఆతిథ్యం ఇస్తుంది.

మూడు  ఐసిసి  ఈవెంట్లను  నిర్వహించడం ద్వారా బిసిసిఐ కనీసం  రూ. 1500 కోట్లను సంపాదించేఅవకాశం ఉంది.  బిసిసిఐ  టి20 ప్రపంచ కప్ 2021 కోసం హోస్టింగ్ హక్కులను కలిగి ఉంది. అయితే, టోర్నమెంట్  యూఏఈలో జరిగినందున, వారు ప్రభుత్వానికి 10 శాతం పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox