భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఆదివారం ట్విట్టర్లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రాహుల్ తెవాటియాలను అభినందించారు. ఈ ముగ్గురూ భారత జట్టుకు తొలిసారిగా ఎంపికయ్యారు. ఇంగ్లండ్‌తో శనివారం జరగబోయే ఐదు మ్యాచ్‌ల ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (టి 20 ) సిరీస్‌కు 19 మంది సభ్యుల జట్టును బోర్డ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) ప్రకటించింది.
"హృదయపూర్వక అభినందనలు @ ఇషాన్ కిషన్ 51, @ రాహుల్ తెవాటియా02 & @ సూర్య_14 కుమార్ తొలిసారిగా భారతజట్టుకు ఆడుతున్నారు, మరియు ఆస్ట్రేలియా సిరీస్ ను మిస్సయిన @ చక్రవర్తి 29 కు కూడా. భారతదేశం కోసం ఆడటం ఏ క్రికెటర్‌కైనా అత్యున్నత గౌరవం. మీ అందరికీ శుభాకాంక్షలు అంటూ సచిన్ ట్వీట్ చేసారు. దేశీయ క్రికెట్ మరియు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) లో స్థిరమైన ఆటతీరుతో భారత జట్టులో చోటు దక్కించుకున్న సూర్యకుమార్ కృషికి ప్రతిఫలం లభించింది.
సూర్యకుమార్ యొక్క ఐపిఎల్ జట్టు సభ్యుడు ఇషాన్ కిషన్ కూడా జట్టులో చోటు సంపాదించాడు. మధ్యప్రదేశ్ పై 173 పరుగులను సాధించిన కొద్ద సేపటికీకొట్టేసిన కొద్ది గంటలకే.వెస్టిండీస్ పేసర్ షెల్డన్ కాట్రెల్ ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టడం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించిన తెవాటియా గత ఏడాది ఐపిఎల్ లో మంచి ప్రతిభను చూపాడు.ఆస్ట్రేలియాలో పిరమిత ఓవర్ల క్రికెట్ ను మిస్సయిన రిషబ్ పంత్ జట్టులోకి వచ్చాడు.జస్ప్రీత్ బుమ్రాకు టీ 20 సిరీస్ కోసం విశ్రాంతి ఇవ్వగా, భువనేశ్వర్ కుమార్ సుదీర్ఘ కాలం గాయంతో బాధపడిన తరువాత అంతర్జాతీయ క్రికెట్ కుతిరిగి వచ్చాడు.

Read latest క్రీడా వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
01 Mar 2021
01 Mar 2021
04 Mar 2021
04 Mar 2021
04 Mar 2021