Breaking News

జడ్డు.. ఇన్‌స్టా పోస్ట్..

13 th Jan 2022, UTC
జడ్డు..  ఇన్‌స్టా పోస్ట్..

Ravindra Jadeja: భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజా మరోసారి ‘పుష్ప’ సినిమాలోని అల్లుఅర్జున్ గెటప్‌లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైర్‌’ అనే డైలాగ్‌ను తన పోస్టుకు జత చేశారు.

గాడ్‌ఫాదర్‌లో కీలకపాత్ర పోషిస్తున్న సల్మాన్ ఖాన్

ఇటీవలే జడేజా.. పుష్ప సినిమాలోని ‘తగ్గేది లే’ అనే డైలాగ్‌తో చేసిన వీడియోను ఇన్‌స్టా వేదికగా పంచుకుని అలరించారు.

మరిన్ని వినోదం వార్తలు చదవండి

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox