Breaking News

నేను కోచ్ గా ఉండను... : రాహుల్ ద్రావిడ్

06 th Jul 2020, UTC
నేను కోచ్ గా ఉండను... : రాహుల్ ద్రావిడ్
టీం ఇండియా క్రికెట్ జట్టు గా కోచ్ గా ఉండే పదవి ని రాహుల్ ద్రావిడ్ రిజెక్ట్ చేసాడు.. మిస్టర్ డిఫెండబుల్‌ రాహుల్ ద్రావిడ్‌ భారత జట్టు కు కోచ్ గా ఉండతాయానికి ఒప్పుకోవడం లేదట. 2017లో అనిల్ కుంబ్లే అర్థాంతరంగా కోచ్ బాధ్యతలు వదిలేసిన సమయంలో..  భారత క్రికెట్ రంగం తడబడు తోందట. అయితే.. ఆ సమయం లో కోచ్ గా వ్యవహరించాలని రాహుల్ ద్రావిడ్ ని కోరారట. కానీ ఈ మాజీ క్రికెటర్ అందుకు ఒప్పుకోలేదట.  
 
                 మాజీ క్రికెటర్ టీం ఇండియా జట్టు కోచ్ ఆఫర్ ను  తిరస్కరించినట్లు కమిటీ ఆప్ అడ్మినిస్ట్రేటర్స్ వినోద్ రాయ్ తెలిపారు.  కుటుంబం తో ఎక్కువ సమయం గడపాలనుకోవడం తో.. రాహుల్ ద్రావిడ్ ఈ నిర్ణయం తీసుకున్నారట. రాహుల్‌తో కోచ్ పదవి గురించి  చర్చించినపుడు.. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. ఇన్నాళ్లు ఇండియన్ టీమ్‌తో దేశవిదేశాల్లో టూర్ చేయడం వల్ల వారికి ఎక్కువ సమయం ఇవ్వలేకపోయానని రాహుల్ చెప్పుకొచ్చారట. అందుకే.. ఇంట్లో పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నట్లు రాహుల్ చెప్పుకొచ్చారట. ఈ పదవిని రవి శాస్త్రి కి అప్పగించే ముందు రాహుల్ ద్రావిడ్ ను సంప్రదించారట.  ఆ సమయంలో అండర్‌-19 కోచ్‌గా ద్రావిడ్ ఉన్నారు. అయితే ఆ రోల్‌లోనే ద్రావిడ్ కొనసాగాలనుకున్నట్లు చెప్పారని వినోద్ రాయ్ చెప్పుకొచ్చారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox