Breaking News

కోల్ కతా పై పంజాబ్ విజయం..!

27 th Oct 2020, UTC
కోల్ కతా పై పంజాబ్ విజయం..!

షార్జా :పంజాబ్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ టీం పై విజయం సాధించి కోల్ కతా టీం కి షాకిచ్చింది. నిన్న జరిగిన మ్యాచ్ లో విజయం సాధించడంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకు రెండు జట్లు  పన్నెండు మ్యాచ్ లు ఆడాయి. రెండు జట్లకు ఇప్పటి వరకు ఆరు విజయాలున్నాయి. కానీ అత్యధిక రన్ రేట్ పంజాబ్ టీంకి ఉండడంతో పట్టికలో పంజాబ్ నాలుగో ప్లేస్ లో, కోల్ కతా ఐదవ ప్లేస్ లో ఉన్నాయి.                 

పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. ఆ తరువాత స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ పది పాయింట్లతో ఆరవ స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ ఏడో స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ 8వ స్థానంలో ఉన్నాయి.

అలానే ఆటగాళ్ల పాయింట్లలో  12 మ్యాచ్‌ల్లో 595 రన్స్ చేసిన కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా  ఉన్నాడు. శిఖర్ ధావన్ (471), విరాట్ కోహ్లి (415)  ఆ తరువాత స్థానాలలో ఉన్నారు. 11 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు తీసిన ఢిల్లీ పేసర్ కగిసో రబాడ పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. రెండవ స్థానంలో ఇరవై వికెట్లు తీసిన  షమీ ఉన్నాడు. ఆ తరువాత స్థానాల్లో  17 వికెట్లతో ఆర్చర్, బుమ్రా ఉన్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox