Breaking News

ఆరంజ్ ఆర్మీ కి ప్లే ఆఫ్స్ కష్టం.. ముంబై ఇండియన్స్ పంచ్..!

29 th Oct 2020, UTC

ఐపీఎల్ 2020 :  ఐపీఎల్ 2020 సీజన్ రసవత్తరం గా సాగుతోంది. ప్లే ఆఫ్స్ ముంగిట్లో అబుదాబి వేదికగా.. ముంబై ఇండియన్స్, ఆర్సీబీ జట్లు తలపడ్డాయి. బుధవారం రాత్రి జరిగిన  ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ (79 నాటౌట్: 43 బంతుల్లో 10x4, 3x6) బాదిన పరుగులకు ముంబై ఇండియన్స్ ను విజయం వరించింది.  5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ అలవోకగా విజయం సాధించింది.  ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (74: 45 బంతుల్లో 12x4, 1x6) కూడా హాఫ్ సెంచరీ కొట్టాడు.. దీనితో.. ముంబై ఇండియన్స్ కు లక్ష్యం ఛేదించడం సులువు అయిపొయింది.

అయితే.. టాస్ గెలిచినా బెంగళూరు తొలుత బాటింగ్ చేసింది.  6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.  ఈ లక్ష్యాన్ని ముంబై టీం చేదించేసింది. చివరిలో ఐదు బంతులు మిగిలి ఉండగానే.. సూర్య కుమార్ ఒక ఫోర్ బాదడం తో.. ముంబై  జట్టు గెలిచింది. ఐపీఎల్ సీజన్ లో ముంబై టీం ఇప్పటి వరకు 12 మ్యాచ్ లు ఆడగా ఇది ఎనిమిదవ గెలుపు..  బెంగళూరుకి ఇది ఐదో ఓటమి. అయితే.. పాయింట్ల పట్టికలో మాత్రం రెండు జట్లు టాప్ - 2 లో కొనసాగుతున్నాయి.  మరిన్ని ఐపీఎల్ వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox