Breaking News

ప్రమోద్ భగత్ కు మాస్టర్ బ్లాస్టర్ గిఫ్ట్

21 st Sep 2021, UTC

 మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్  టోక్యో పారాలింపిక్స్ 2020 బంగారు పతక విజేత ప్రమోద్ భగత్ కు అరుదైన బహుమతిని  పంపించారు. సచిన్ 2013 లో వాంఖడే స్టేడియంలో తన 200 వ టెస్ట్ మ్యాచ్  ఆడిన సందర్బంగా జరించిన జెర్సీని ప్రమోద్ భగత్ కు  పంపించారు. ఈ సందర్బంగా తన ఆరాధ్యదైవం పంపిన బహుమతిని తెరిచే సమయంలో అడ్రినలిన్ బాగా పెరిగిపోయిందని ప్రమోద్ భగత్ రాసాడు.

జెర్సీని బహుమతిగా ఇవ్వడం ద్వారా మాస్టర్ బ్లాస్టర్ తన హృదయాన్ని 'దొంగిలించాడు' అని చెప్పాడు.  తన ఆనందాన్ని వ్యక్తం చేయడానికి మాటల కొరత ఏర్పడుతోందని చెప్పాడు.కొన్ని వారాల క్రితం, ప్రమోద్ భగత్ 'మాస్టర్ బ్లాస్టర్'తో తన సమావేశపు చిత్రాలను పంచుకున్నారు. 

చిన్నప్పటి  కల నిజమైంది!ఈ రోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానో నేను నమ్మలేకపోతున్నానుచిన్నప్పుడు నేను సర్ నుండి స్ఫూర్తి పొందాను@ సచిన్ ఈ రోజు మీరు నాతో మాట్లాడిన మాటలు ఎప్పటికీ నాతోనే ఉంటాయి.జీవితాంతం నాకు స్ఫూర్తిని కలిగిస్తాయి.నా హృదయం  లోతుల్లోనుంచి నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నానునేను ఈ రాత్రి నిద్రలేకుండా ఉంటాను అంటూ ప్రమోద్ భగత్ రాసారు.టోక్యో పారాలింపిక్స్ 2020 బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ క్లాస్ ఎస్ఎల్ 3 ఫైనల్‌లో ప్రమోద్ భగత్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox