Breaking News

గుండె పోటు తో ఆసుపత్రి లో చేరిన కపిల్ దేవ్..!

23 rd Oct 2020, UTC

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్‌కు అకస్మాత్తు గా గుండెపోటు వచ్చింది.. దీనితో.. అతని కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రి కి తీసుకువెళ్లారు.. ఢిల్లీ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో ఆయనను చేర్పించారని సమాచారం.. వైద్యులు కూడా వెంటనే స్పందించి ఆయనకు గుండె ఆపరేషన్ చేశారు. ఈ వార్తల నేపధ్యం లో కపిల్ దేవ్ అభిమానులు తీవ్ర ఆందోళన లో ఉన్నారు. కపిల్ దేవ్ త్వరగా కోలుకోవాలంటూ..  సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖలు  సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్వీట్ లు చేస్తున్నారు. 1983లో  కపిల్‌ సారథ్యంలోనే భారత జట్టు తొలి ప్రపంచ కప్పు ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కపిల్ దేవ్ ను హర్యానా హరికేన్ గా పిలుచుకుంటారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox