Breaking News

భారత జట్టుని వేధిస్తున్న గాయాల బెడద..హనుమ విహారి దూరం..!

12 th Jan 2021, UTC

ఆస్ట్రేలియా :టీం ఇండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ టూర్ లో భారత జట్టుని గాయాల బెడద వేధిస్తోంది. వరుస గాయాలు టీం ఇండియా నుంచి కీలక ఆటగాళ్లను దూరం చేస్తున్నాయి. ఇటీవలే, చేతి వెలికి గాయం అవడంతో రవీంద్ర జడేజా నాలుగో టెస్ట్ మ్యాచ్ కి దూరం అయ్యాడు. తాజాగా, మరో కీలక ఆటగాడు కూడా నాలుగో టెస్ట్ మ్యాచ్ కి దూరం కానున్నాడు.

హనుమ విహారి కూడా నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో ఆడడం లేదని తెలుస్తోంది. తొడ కండరానికి గాయం కావడంతో ఆయన ఈ నెల 15వ తేదీ నుంచి బ్రిస్బేన్ లో జరిగే మ్యాచ్ ను ఆడబోవడం లేదు. భారత్, ఆస్ట్రేలియా ల మధ్య సిడ్నీలో నిన్న జరిగిన మ్యాచ్ లో హనుమ విహారి, అశ్విన్ ను డిఫెన్స్ మ్యాచ్ ఆడి గేమ్ ని డ్రా చేయడంలో సఫలం అయ్యారు. ఈ సమయంలోనే హనుమ విహారి గాయమైంది. టెస్ట్ పూర్తి అయ్యాక హనుమ విహారి టెస్ట్ లు జరిపించారు. ఆయనకు స్కానింగ్ చేసాక, పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సింది గా వైద్యులు సూచించారు. ఈ మ్యాచ్ ముగిసాక త్వరలోనే ఇంగ్లాండ్ తో మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ కి కూడా హనుమ విహారి దూరం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మ్యాచ్ నుంచి బుమ్రా కూడా తప్పుకున్నట్లు సమాచారం. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox