Breaking News

టోక్యో ఒలింపిక్స్ అథ్లెట్ల గ్రామంలో మొదటి కరోనా కేసు

17 th Jul 2021, UTC

టోక్యో ఒలింపిక్స్ అథ్లెట్ల గ్రామంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు  చేసినట్లు నిర్వాహకులు శనివారం తెలిపారు.స్క్రీనింగ్ పరీక్ష సమయంలో నివేదించబడిన మొట్టమొదటి కేసు ఇదే" అని టోక్యో ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధి మాసా తకాయా విలేకరుల సమావేశంలో అన్నారు.అయితే, గోప్యతా సమస్యల కారణంగా వ్యక్తి యొక్క జాతీయతను వెల్లడించలేదు.

టోక్యో 2020 ఒలింపిక్స్, ప్రపంచ మహమ్మారి కారణంగా ఒక సంవత్సరం పాటు వాయిదా పడింది, ఎక్కువగా ప్రేక్షకులు లేకుండా  కఠినమైన  నిబంధనల ప్రకారం జరుగుతోంది.శుక్రవారం, నరిటా విమానాశ్రయంలో  నైజీరియా ఒలింపిక్స్ ప్రతినిధి బృందం సభ్యుడికి కరోనా లక్షణాలు కనపడటంతో ఆసుపత్రిలో చేర్చారు.  60 ఏళ్ల  సదరు వ్యక్తికి   తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. కాని వయస్సు మరియు  పరిస్థితుల కారణంగా ఆసుపత్రిలో చేరారు. 

ఇప్పటికే  క్రీడలతో సంబంధం ఉన్న  పలువురు అథ్లెట్లు మరియు ఇతరులకు  కోవిడ్ నిర్దారణ కావడంతో నిర్వాహకులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox