Breaking News

క్రిస్ గేల్ కు భారీ జరిమానా..!

31 st Oct 2020, UTC
క్రిస్ గేల్ కు భారీ జరిమానా..!

ఐపీఎల్ :పంజాబ్ జట్టు ఆటగాడు క్రిస్ గేల్స్ కు ఐపీఎల్ యాజమాన్యం భారీ జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకే క్రిస్ గేల్స్ కు భారీగా జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ యాజమాన్యం పేర్కొంది. మ్యాచ్ ఫీజులో 10 శాతాన్ని కట్ చేస్తున్నట్లు తెలిపింది. విషయంలోకి వెళితే నిన్న రాజస్థాన్ టీంతో జరిగిన మ్యాచ్ లో క్రిస్ గేల్స్ చెలరేగిన సంగతి విదితమే. 0 ఓవర్లలో పంజాబ్ జట్టు 185 పరుగులు చేయగా ఇందులో క్రిస్ గేల్ ఒక్కడే 99 పరుగులు చేసాడు. 

భారీ సిక్సర్లతో గేల్స్ చెలరేగిపోయాడు. చివరి ఓవర్లో జోఫ్రా ఆర్చర్ వేసిన మూడో బంతిని క్రిస్ గేల్స్ సిక్సర్ గా మలిచాడు. దీనితో 99 పరుగులు చేయగలిగాడు. అయితే తరువాతి బంతికి ఆర్చర్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఫ్రస్ట్రేట్ అయినా గేల్స్ బ్యాట్ ను విసిరికొట్టాడు. ఆ తరువాత ఆర్చర్ ని మెచ్చుకున్నాడు అనంతరం పెవిలియన్ కి చేరాడు. ఐపీఎల్ నిబంధనల మేరకు బ్యాట్ ను విసిరికొట్టడం రూల్స్ కు విరుద్ధం. అందుకే ఐపీఎల్ యాజమాన్యం గేల్స్ కి ఫీజులో కోత పెట్టింది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox