Breaking News

హీరో సిద్ధార్థ్‌కు చెన్నై పోలీసుల సమన్లు

21 st Jan 2022, UTC

Chennai police summons hero Siddharth:  ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ను కించపరిచేలా ట్వీట్‌ చేసిన కేసులో హీరో సిద్ధార్థ్‌కు చెన్నై పోలీసులు సమన్లు జారీ చేశారు. ఇటీవల ప్రధాని మోదీ చేపట్టిన పంజాబ్ పర్యటనను రైతులు అడ్డుకోవడాన్ని... సైనా నెహ్వాల్ పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ప్రధానికే రక్షణ లేనప్పుడు దేశం భద్రంగా ఎలా ఉంటుందంటూ ట్వీట్‌ చేశారు. 

దీనిపై సిద్ధార్థ్‌ స్పందిస్తూ...  చిన్న కాక్‌తో ఆడే ఆటలో ప్రపంచ చాంపియన్‌.. దేవుడి దయ వల్ల మనకు దేశాన్ని కాపాడేవాళ్లున్నారు’ అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. ఈ వాఖ్యలను జాతీయ మహిళా సంఘం తీవ్రంగా పరిగణించింది. మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటూ ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని తమిళనాడు డీజీపీకి లేఖ రాసింది. అనంతరం సైనా నెహ్వాల్‌కు సిద్ధార్థ్ బహిరంగ క్షమాపణ చెప్పారు. హీరో సిద్ధార్థ్‌పై వచ్చిన రెండు ఫిర్యాదుల మేరకు ఆయనకు సమన్లు జారీ చేశారు. సిద్దార్థ్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు.

మరిన్ని క్రీడా వార్తలు చదవండి 

ఏపీలో మధ్యాహ్న భోజన పథకం అమలులో స్వల్ప మార్పులు

ఫిబ్రవరి 7 నుంచి సమ్మె.. ఏపీ ఉద్యోగసంఘాల నిర్ణయం

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox