Breaking News

నాలుగో టెస్ట్ కు దూరం కానున్న బుమ్రా..!

27 th Feb 2021, UTC
నాలుగో టెస్ట్ కు దూరం కానున్న బుమ్రా..!

ఏస్ పేసర్ బుమ్రా ఇంగ్లాండ్ తో జరగనున్న నాలుగో టెస్ట్ కు దూరం కానున్నారు. వ్యక్తిగత కారణాలవలన ఆయన ఈ మ్యాచ్ కి దూరం అవుతున్నారు. జస్ప్రీత్ బుమ్రా ఈ మేరకు బీసీసీఐ కి విజ్ఞప్తి చేయగా, బీసీసీఐ కూడా అందుకు అంగీకరించింది. బుమ్రా నాలుగో టెస్ట్ కు అందుబాటులో ఉండదని బీసీసీఐ కూడా ప్రకటన చేసింది.

విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుభ్ మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్),వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ లు నాలుగో టెస్ట్ కు ఆడే టీం లో ఉన్నారు.

ఇంగ్లాండ్ తో ఆడిన ఈ సిరీస్ లో బుమ్రా మొత్తం గా మూడు వికెట్లను పడగొట్టాడు. మొదటి మ్యాచ్ లోనే మొదటి ఇన్నింగ్స్ లో మూడు, రెండో ఇన్నింగ్స్ లో ఒకటి చొప్పున పడగొట్టాడు. బుమ్రా రెండవ మ్యాచ్ ఆడలేదు. మూడో మ్యాచ్ లో అంత అవసరం కూడా రాలేదు. నాలుగో మ్యాచ్ కి వచ్చేసరికి, వ్యక్తిగత కారణాల వలన బుమ్రా ఆట నుంచి తప్పుకున్నాడు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox