న్యూఢిల్లీ :ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున క్రికెట్ దిగ్గజాలు. మహేంద్ర సింగ్ ధోని, సురేష్ రైనా క్రికెట్ అభిమానులకు బాడ్ న్యూస్ చెప్పిన సంగతి విదితమే. వారు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నేపధ్యంలో ప్రధాని మోదీ నిన్న సోషల్ మీడియా వేదికగా ధోనికి లేఖ పంపారు. ఈ లేఖకు ధోని కూడా స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా, సురేష్ రైనాకు కూడా ప్రధాని మోదీ లేఖ ను పోస్ట్ చేశారు.
ఆగష్టు 15న కఠినమైన నిర్ణయం తీసుకున్నావని మోదీ అన్నారు. దానిని రిటైర్మెంట్ గా భావించలేము. నీవు మళ్ళీ ఆడుతావని భావిస్తున్న, నీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా సక్సె స్ ఫుల్ గా సాగాలని కోరుకుంటున్నా. 2011 ప్రపంచ కప్‌లో బాగా ఆడావు. సెమిస్లో ఆసీస్‌పైన నీ ఇన్నింగ్స్‌ను ఎవరు మర్చిపోరు. ఆ రోజు నువ్వు ఆడిన ఇన్నింగ్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. మొతేరా స్టేడియంలో నువ్వు ఆడిన ఈ మ్యాచ్ ను నేను చూసాను. ఇకనుంచి గ్రేసియా, రియోతో ఎక్కువగా సమయం గడపాలని కోరుకుంటున్నా, భారత జట్టు అగ్రస్థానంలో ఉండటం కోసం నువ్వు చేసిన కృషికి ధన్యవాదాలు." అని మోదీ తన లేఖ లో పేర్కొన్నారు.
కాగా, మోదీ లేఖకు రైనా కూడా స్పందించారు "మేము ఆడుతున్నప్పుడు, దేశం కోసం మా రక్తం, చెమటను చిందిస్తాము. ఈ దేశ ప్రజలు, దేశ ప్రధాని మంత్రి చేత ప్రేమించబడటం కంటే మంచి ప్రశంసలు లేవు. మీ ప్రశంసలకు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు! జైహింద్!" అని రైనా తన పోస్ట్ లో పేర్కొన్నారు. మరిన్ని క్రీడా వార్తలు చదవండి.
When we play, we give our blood & sweat for the nation. No better appreciation than being loved by the people of this country and even more by the country’s PM. Thank you @narendramodi ji for your words of appreciation & best wishes. I accept them with gratitude. Jai Hind!

Read latest క్రీడా వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022