న్యూఢిల్లీ :అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ధోని ప్రకటించిన సంగతి విదితమే. ఈ విషయమై పలువురు క్రికెటర్లు, అభిమానులు, ప్రముఖులు ధోనికి మెసేజ్ లు పెడుతున్నారు. తాజాగా, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ధోనికి లేఖ పంపారు. ధోని గురించి మోడీ ట్విట్టర్లో ఎమోషనల్గా రెండు పేజీల లెటర్ ను పోస్ట్ చేసారు. "నీ ట్రేడ్మార్క్ స్టైల్లో నమ్మశక్యం కాని విధంగా నువ్వు పోస్ట్ చేసిన వీడియో మొత్తం దేశానికి చర్చనీయాంశంగా మారింది. 130 కోట్ల మంది నిరుత్సాహపడ్డారు. కానీ ఇండియన్ క్రికెట్కు నువ్వు అందించిన సేవలకు కృతజ్ఞతలు’" అని లెటర్ లో మోదీ పేర్కొన్నారు.
మోదీ లేఖ పై ధోని కూడా స్పందించారు.. "ఓ కళాకారుడు, ఒక సైనికుడు, క్రీడాకారుడు ఇలా అభినందనలతో ముంచెత్తారు. వారి కఠోర శ్రమ, త్యాగాలను అందరూ గుర్తిస్తారు, ప్రశంసిస్తారు. మెచ్చుకోళ్లు, శుభాకాంక్షలు చెప్పినందుకు ప్రధాని మోడీకి థ్యాంక్స్" అని ధోని తన ట్వీట్ ను పోస్ట్ చేసారు. మరిన్ని క్రీడా వార్తలు చదవండి.
An Artist,Soldier and Sportsperson what they crave for is appreciation, that their hard work and sacrifice is getting noticed and appreciated by everyone.thanks PM @narendramodi for your appreciation and good wishes. pic.twitter.com/T0naCT7mO7
— Mahendra Singh Dhoni (@msdhoni) August 20, 2020

Read latest క్రీడా వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox