Breaking News

2021 టి 20 వరల్డ్ కప్ ఇండియా లోనే..!

08 th Aug 2020, UTC
2021 టి 20 వరల్డ్ కప్ ఇండియా లోనే..!

దుబాయ్ : ఇప్పటికే ఐపిఎల్ ను యుఏఈ వేదిక గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా నేపధ్యంలో భారత్ లో నిర్వహించడం సాధ్య పడలేదు. అయితే,షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. ఈ సారి 2021 వరల్డ్ కప్ కు ఇండియా ఆతిధ్యం ఇవ్వబోతోంది. ఈ మేరకు శుక్రవారం జరిగిన ఐసీసీ సమావేశంలో నిర్ణయించారు.
         ఈ హక్కుల కోసం, క్రికెట్‌‌ ఆస్ట్రేలియా (సీఏ) కూడా  పోటీపడింది. అయినప్పటికి, అథారిటీ బీసీసీఐ కి సొంతం అయింది. అలానే, ఈ ఏడాది టి 20 వరల్డ్ కప్  పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. ఈ టి 20 వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా లో నిర్వహించడానికి గవర్నింగ్‌‌బాడీ  అంగీకారం తెలిపింది. మరోవైపు, 2021లో న్యూజిలాండ్‌‌లో జరగాల్సిన వుమెన్స్‌ ‌వన్డే వరల్డ్‌కప్‌‌ను మాత్రం 2022 ఫిబ్రవరి–మార్చికి వాయిదా వేశారు. కరోనా మహమ్మారి కారణం గా వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది.హెల్త్‌‌, క్రికెట్‌ అండ్‌‌ కమర్షియల్ ఇంపాక్ట్ ను దృష్టిలోష్టి పెట్టుకుని ఐబీసీ (ద కమర్యల్‌‌ షి సబ్సిడరీ ఆఫ్‌‌ద ఐసీసీ) బోర్డు ఈ మేరకు నిర్ణయించింది.
        ఈ విషయమై  ఐసీసీ తాత్కాలిక చైర్మన్‌ ‌ఇమ్రాన్‌ ‌ఖవాజ మాట్లాడారు. ప్రతి ఒక్కరిని సేఫ్ గా సురక్షితం గా ఉంచడమే తమ లక్ష్యమని, ఇలాంటి గ్లోబల్ ఈవెంట్స్ ఏ విధంగా నిర్వహించాలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. క్రికెట్‌ , మా పార్టనర్స్, ఫ్యాన్స్‌‌ ఇంట్రెస్ట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox