Breaking News

తమిళనాడు స్దానిక సంస్దల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్దికి ఒకే ఒక్క ఓటు వచ్చింది.

13 th Oct 2021, UTC

తమిళనాడులో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి  వార్తల్లో నిలిచారు. అయితే దానికి కారణం అతను అత్యధిక సంఖ్యలో ఓట్లు పొందడం కాదు!  కేవలం ఒకే ఒక్క ఓటు సంపాదించడం.కోయంబత్తూరు జిల్లాలోని పెరియానాయికెన్‌పాలెం యూనియన్‌లో వార్డ్ మెంబర్‌గా పోటీ చేసిన బిజెపి అభ్యర్థి డి.కార్తీక్కేవలం ఒక ఓటు పొందారు.ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే కార్తీక్  5 ఓట్లు వున్నాయి. అవి కూడ అతనికి పడలేదు. కేవలం అతని ఓటు మాత్రమే అతనికి పడింది.

బీజేపీ అభ్యర్ది కార్తీక్  కేవలం ఒక్క ఓటు మాత్రమే పొందారని వెలుగులోకి వచ్చినప్పటి నుండి, 'సింగిల్_వోట్_బిజెపి' అనే హ్యాష్‌ట్యాగ్ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.  తమిళనాడులో  బీజేపీ అభ్యర్థుల కుటుంబాలు కూడా వారికి ఓటు వేయడం లేదని ఒక నెటిజన్  అన్నారు.మరొకరు బీజేపీ 'ఒక దేశం, ఒక ఎన్నిక' డిమాండ్‌ను ఎగతాళి చేసారు మరియు "ఒక దేశం ! ఒక ఎన్నిక !! ఒక మతం !! ఒక ఓటు !!! అంటూ ట్వీట్ చేసారు.

తమిళనాడులో స్థానిక సంస్దల  ఎన్నికలు రెండు దశల్లో జరిగాయి- మొదటి దశ అక్టోబర్ 6 న జరిగింది, రెండవ దశ అక్టోబర్ 9 న జరిగింది. తమిళనాడులోని తొమ్మిది జిల్లాలలో ఎన్నికలు జరిగాయి- కాంచీపురం, చెంగల్పట్టు, తెంకాసి, వెల్లూరు, రాణిపేట, తిరుప్పటూరు, తిరునల్వేలి, విల్లుపురం మరియు కల్లకురిచి. అధికార డీఎంకే మరియు ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే కీలక పోటీదారులు కాగా  పీఎంకే, బీజేపీ మరియు ఇతర పార్టీలు కూడా అభ్యర్థులను నిలబెట్టాయి.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox