Breaking News

మధ్యప్రదేశ్ లో రూపాయికే కిలో గోధుమలు

13 th Sep 2020, UTC
మధ్యప్రదేశ్ లో రూపాయికే కిలో గోధుమలు
 
మధ్యప్రదేశ్ :మధ్యప్రదేశ్‌లో త్వరలో శాసనసభ ఉపఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 27 అసెంబ్లీ స్థానాలకు జరగనున్నఈ ఉప ఎన్నికల్లో అత్యధిక స్దానాలను గెలుచుకునేందుకు అధికారంలో వున్న బీజేపీ  తీవ్రంగా ప్రయత్రిస్తోంది. అందులో భాగంగా  రాష్ట్రంలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్త పథకాలను ప్రవేశపెడుతోంది.  
 
ఒకవైపు  ప్రధాని నరేంద్ర మోదీ పేదల కోసం రెండు లక్షల ఇళ్లు కట్టిస్తామని ప్రకటించగా  సీఎం శివరాజ్ సింగ్ పేదలందరికీ ఒక్క రూపాయికే కిలో గోధుమలు అందిస్తామని తెలిపారు ఏ వర్గానికి చెందిన పేదలైనా కిలో గోధుమలను ఒక్క రూపాయికే కొనుగోలు చేయవచ్చన్నారు. ఈ పథకాన్ని ఈనెల 16 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. పేదలెవరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ పథకం ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest ఆహార | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox