Breaking News

ఎస్పీ - ఆర్ఎల్డీ కూటమి తరపున రాజ్యసభకు జయంత్ చౌదరి

26 th May 2022, UTC

Lucknow: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) తన మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డి) అధినేత జయంత్ చౌదరిని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది. జయంత్ చౌదరి ఎస్సీ, మరియు ఆర్ఎల్డీ కూటమి తరపున ఎగువ సభకు ఉమ్మడి అభ్యర్థిగా నామినేట్ అయ్యారు. బుధవారం సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో కపిల్ సిబల్ రాజ్యసభకు నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. జయంత్ చౌదరి నేడు నామినేషన్ వేసే అవకాశముంది.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 273 మంది ఎమ్మెల్యేలతో, అధికార బీజేపీ రాజ్యసభకు 8 మంది సభ్యులను సులభంగా ఎన్నుకోగలదు. మరోవైపు 125 మంది శాసనసభ్యుల బలంతో ఎస్పీ మరియు దాని మిత్రపక్షాలు ముగ్గురు అభ్యర్థులను ఎన్నుకునే అవకాశముంది. ఉత్తరప్రదేశ్ నుంచి 11 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు. వీరిలో ఐదుగురు భారతీయ జనతా పార్టీ (బిజెపి), ముగ్గురు ఎస్పీ, ఇద్దరు బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) మరియు ఒకరు కాంగ్రెస్‌కు చెందినవారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox