Breaking News

కేంద్రం బ్లాక్‌లిస్ట్‌లో 2550 మంది విదేశీ తబ్లీగీలు..!

05 th Jun 2020, UTC

ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్‌ సదస్సుకు హాజరైన 2550 మంది విదేశీ తబ్లీగీలను కేంద్రం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. వీరెవ్వరూ పదేళ్లపాటు భారత్‌కు రాకుండా చర్యలు తీసుకుంటోంది. వీరంతా వీసా నిబంధనలు ఉల్లంఘించి మతపరమైన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

టూరిస్ట్ వీసాపై భారత్‌లోకి వచ్చి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా రహస్యంగా మతపరమైన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం వీసాలు ఉల్లంఘించిన 2550 మంది విదేశీ తబ్లీగీలపై ఆయా దేశాలకు కేంద్రం సమాచారం ఇచ్చింది. ఈ తబ్లీగీలంతా థాయ్‌లాండ్, సింగపూర్, ఇండొనేషియా తదితర దేశాలకు చెందినవారు.

తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా కు విదేశాల నుంచి నిధులు అందాయన్న ఈడీ  నివేదిక తో ప్రస్తుతం సీబీఐ ఈ కేసులో దర్యాప్తు  జరుపుతోంది. విదేశాల నుంచి నిధులు, ప్రచారకులు రావడం  వీటి పరిణామాలు పై ప్రస్తుతం అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. అందులో భాగంగా ముందుగా పైన చెప్పిన తబ్లిగీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox