Breaking News

నేను నా తండ్రిని చూసి ఎప్పుడూ గర్విస్తాను. శ్రుతి హాసన్

03 rd May 2021, UTC

ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయం (ఎంఎన్ఎమ్) వ్యవస్థాపకుడు తమిళనాడు కోయంబత్తూర్ (దక్షిణ) నియోజకవర్గంలో ఓడిపోయిన తరువాత కమల్ హాసన్ పెద్ద కుమార్తె శ్రుతి హాసన్ ఇన్‌స్టాగ్రామ్ లో తన తండ్రి ఫోటోను షేర్ చేసి ఇలా రాసారు.

నేను నా తండ్రిని చూసి ఎప్పుడూ గర్విస్తాను.# టెర్మినేటర్ మరియు # ది ఫైటర్ అనే హ్యాష్‌ట్యాగ్‌లను కూడా జోడించారు. ఏప్రిల్ 6 న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మే 2న జరిగిన కౌంటింగ్ లో  కమల్ హాసన్ ముందున్నప్పటికీ, బిజెపికి చెందిన వనాతి శ్రీనివాసన్ సాయంత్రం 6 గంటలకు ఆయనను అధిగమించి చివరికి ఎన్నికల్లో 1,500 ఓట్ల తేడాతో విజయం సాధించారు

కమల్ హాసన్ కు  33.26 శాతం ఓట్లు రాగా వనతి శ్రీనివాసన్ 34.38 శాతం సాధించారు. ఈ సందర్బంగా కమల్ హాసన్ తనకు ఓటు వేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర మట్టి, భూమి, ప్రజల రక్షణను కొనసాగిస్తానని చెప్పారు.ఎన్నికలలో విజయం సాధించినందుకు డిఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్‌ను ఆయన అభినందించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox