Breaking News

సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని సందర్శించిన సీఎం జగన్

18 th Oct 2021, UTC

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ పటమట దత్తానగర్‌లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆశ్రమంలో తొలుత మరకత రాజరాజేశ్వరీ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సచ్చిదానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.

 శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ  ప్రపంచవ్యాప్తంగా 35 దేశాల్లో దత్తపీఠం శాఖలను ప్రారంభించిహిందూ ప్రచారం నిర్వహిస్తున్నారు. భారతదేశంలో మరో 89 శాఖలను ప్రారంభించారు. వీటిద్వారా ప్రతి నిత్యం పేదలకు అన్నదానం, ఉచిత మెడికల్‌ క్యాంపుల నిర్వహణ చేపడుతున్నారు. మ్యూజిక్‌ ఫర్‌ మెడిటేషన్‌ అండ్‌ ఫీలింగ్‌ రాగ సాగర నాద పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మ్యూజిక్‌ ద్వారా చికిత్సల కోసం అనేక దేశాలలో సంగీత విభావరులు ఏర్పాటు చేస్తున్నారు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox