Breaking News

ఉత్తర ప్రదేశ్‌లో అటవిక రాజ్యం

01 st Aug 2020, UTC
ఉత్తర ప్రదేశ్‌లో అటవిక రాజ్యం

ఉత్తర ప్రదేశ్ : ఉత్తర ప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితులు దిగజారుతున్నాయని, రాష్ట్రంలో ఆటవిక పాలన పెరుగుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు.బులంద్ షహర్‌కు చెందిన న్యాయవాది ధర్మేంద్ర చౌదరి అనుమానాస్పద మృతి నేపథ్యంలో ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉత్తర ప్రదేశ్‌లో ఆటవిక పాలన వృద్ధి చెందుతోంది. నేరాలు, కరోనా చేయి దాటిపోయాయి. ధర్మేంద్ర చౌదరిని ఎనిమిది రోజుల క్రితం బులంద్ షహర్‌ నుంచి అపహరించారు. ఆయన మృతదేహం శుక్రవారం కనిపించింది.

కాన్పూరు, గోరఖ్‌పూర్, బులంద్ షహర్ ప్రతి సంఘటనలోనూ శాంతిభద్రతల నిర్లిప్తత. ఆటవిక రాజ్యం గుర్తులు. ఇంకా ఎంత కాలం ఈ ప్రభుత్వం నిద్రపోతుందో అని ప్రియాంక ట్వీట్ చేశారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox