హైదరాబాద్: టాలీవుడ్ డైలాగ్ కింగ్ మోహన్ బాబు రాజకీయాల్లోకి కూడా ప్రవేశం ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఆ తరువాత.. ఆయన రాజకీయాల నుంచి తప్పుకుని సినిమాల్లో మాత్రమే కనిపిస్తూ వచ్చారు. నిన్న వినాయక చవితి సందర్భం గా మోహన్ బాబు ఓ టీవీ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భం గా తన రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడారు. రాజకీయంగా తాను ఎదగలేకపోయానన్న అసంతృప్తి ఇప్పటికీ ఉందని చెప్పుకొచ్చారు.
రాజకీయాల్లో ఒకడు మోసం చేసినందుకే తానూ వెనకపడ్డానని చెప్పుకొచ్చారు. నమ్మక ద్రోహం చేశాడని, ఇద్దరం కలిసి ఓ వ్యాపార సంస్థ పెడితే మోసం చేశాడని చెప్పుకొచ్చారు. తరువాత ఆయన సీఎం కూడా అయ్యాడని.. చచ్చిన పాముని ఇంకా చంపడం ఎందుకని వదిలేసానని కీలక వ్యాఖ్యలు చేసారు

Read latest రాజకీయ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
19 Apr 2021
14 Apr 2021
11 Apr 2021
20 Apr 2021