Vishnupriya: పోవేపోరా ప్రోగ్రాంతో బుల్లితెరపై యాంకర్ విష్ణుప్రియ తన మార్క్ ను సెట్ చేసుకున్నారు. ఆ తర్వాత అనేక కార్యక్రమాల ద్వారా ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షుకులలో మంచి గుర్తింపే తెచ్చుకుంది. యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టిన విష్ణుప్రియ యాంకర్ గా ఆపై నటిగా మారారు. గత ఏడాది విడుదలైన వాంటెడ్ పండుగాడ్ మూవీలో విష్ణుప్రియ ఒక హీరోయిన్ గా నటించారు. రష్మీ, అనసూయ స్పూర్తితో కెరీర్లో ముందుకు వెళుతున్నారు విష్ణుప్రియ.