Sreemukhi: యాంకర్ శ్రీముఖి ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ రాములమ్మగా మంచి ఫాలోయింగ్ ఉంది. శ్రీముఖి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఎక్కడాలేని ఎనర్జీ కనిపిస్తుంది. అందంతోపాటు తనదైన స్టైల్లో చలాకీ మాటలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ బ్యూటీ.