Rashi Khanna: ‘వేవ్స్’లో రాశీఖన్నా సందడి – చీరలో కట్టిపడేసిన ముద్దుగుమ్మ! Sneha Latha 1 month ago Rashi Khanna Photos Rashi Khanna Latest Saree Photos: టాలీవుడ్ ముద్దుగుమ్మ రాశీఖన్నా తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ అలరించిన చేసిన ఈ భామ సందడి ఈమధ్య తగ్గిపోయింది ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌పైనే ఫుల్ ఫోకస్డ్గా ఉంది, అక్కడ వరుసపెట్టి సినిమాలు,వెబ్ సిరీస్‌లు చేస్తోంది ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ తొలి సినిమానే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది, దీంతో రాశీ ఖన్నాకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి ఆ వెంటనే బెంగాల్ టైగర్, శివం, జోరు, సుప్రీం, రాజా ది గ్రేట్ వంటి సినిమాల్లో అగ్ర హీరోల సరసన నటించింది తెలుగులోనే కాదు తమిళ్, మలయాళం చిత్రాల్లో నటించిన సౌత్‌లో స్టార్ హీరోయిన్ మార్క్ అందుకుంది ప్రస్తుతం దక్షిణాదిలో రాశికి పెద్దగా అవకావాలు లేకపోవడం ఆమె సందడి కరువైంది కానీ సోషల్‌మీడియాలో తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. తాజాగా ఈ భామ చీరలో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది వేవ్స్ సమ్మిట్ కోసం రాశీ ఫ్యాన్సీ చీరలో సంప్రదాయ లుక్‌లో హాజరై అందరిని ఆకట్టుకుంది, ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి