Prime9newsCEO: మెగాబ్రదర్ నాగబాబును ప్రైమ్9 న్యూస్ సీఈవో పైడికొండల వెంకటేశ్వరరావు కలిశారు. నిజం ఇదే మా ఇజం అంటూ ప్రజల్లోకి దూసుకెళ్తున్న ప్రైమ్9 న్యూస్ ఛానల్ కు నాగబాబు శుభాభినందనలు తెలియజేశారు.