Site icon Prime9

CEO Prime9 News P. venkateswararao: మెగా సోదరులతో ప్రైమ్ 9 న్యూస్ సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు

Prime9 news CEO

Prime9 news CEO

ప్రైమ్ 9 సీఈఓ వెంకటేశ్వరరావు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను మీట్ అయ్యారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల మన్ననలు పొందుతూ దూసుకుపోతున్న ప్రైమ్ 9 న్యూస్ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని.. మెగా సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆశా భావం వ్యక్తం చేశారు.

Exit mobile version